2020-2021 సంవత్సరానికి గాను తెలుగు క్యాలండర్ అప్లికేషన్. ఇది వాడటానికి ఎంతో సులభంగాను మరియు ఉపయోగకరంగా ఉంటుంది. గ్రీటింగ్స్ పొందుపరిచాము. ఇప్పుడు మీరు పండుగల గ్రీటింగ్స్ అందరికి షేర్ చేయవచ్చు. ఇందులో మీరు ఒక రోజుకి గాను తిధి, రాశి ఫలాలు, నక్షత్రం, కరణం, శుభ అశుభం సమయం, బ్రహ్మ ముహూర్తం, సూర్య చంద్ర గమనాది మొదలైన వివరములు తెలుసు కొనవచ్చును.
댓글